Advertisement
TDP Ads

క్రిస్మస్ కి కలుద్దామంటున్న గేమ్ ఛేంజర్

Sun 21st Jul 2024 09:53 PM
game changer  క్రిస్మస్ కి కలుద్దామంటున్న గేమ్ ఛేంజర్
Game Changer on Christmas క్రిస్మస్ కి కలుద్దామంటున్న గేమ్ ఛేంజర్
Advertisement

ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులకి, నీరీక్షణకి తెర పడింది. రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు కలయికలో తెరకెక్కుతున్నగేమ్ ఛేంజర్ విడుదల తేదీ పై దిల్ రాజు బ్యానర్ @SVC_official నుంచి Christmas ki kaluddam…😉🔥 #GameChanger అంటూ వేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. 

మరి ఎన్నాళ్లగానో ఆ గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీ కోసం మెగా అభిమానులు వెయిటింగ్. పాన్ ఇండియా మూవీ ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వట్లేదు అని మెగా ఫ్యాన్స్ లో అసహనం ఎక్కువైపోయింది. ఈమధ్యన శంకర్ నుంచి వచ్చిన ఇండియన్ 2 నిరాశపరచడంతో.. గేమ్ చేంజర్  పై మెగా ఫ్యాన్స్ లో ఆందోళన కూడా ఎక్కువైంది. 

ఇలాంటి సమయంలోనే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి Christmas ki kaluddam…😉🔥 #GameChanger గేమ్ ఛేంజర్ తో క్రిస్మస్ కి కలుద్దామని వేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ కి పండగలా కనిపించింది. గేమ్ చేంజర్  క్రిస్మస్ అంటే ఆ వీక్ లో విడుదల అవ్వబోతుంది. 24 క్రిష్టమస్ ఈవ్, 25 క్రిస్టమస్, అలాగే 26 బాక్సింగ్ డే అలా లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా గేమ్ చేంజర్ ని విడుదలకు ప్లాన్ చేశారన్నమాట. 

Game Changer on Christmas:

Game Changer release on Christmas

Tags:   GAME CHANGER
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement