Advertisementt

బ్యూటిఫుల్ లుక్ లో బేబమ్మ

Sun 21st Jul 2024 12:31 PM
krithi shetty  బ్యూటిఫుల్ లుక్ లో బేబమ్మ
Bebamma in a beautiful look బ్యూటిఫుల్ లుక్ లో బేబమ్మ
Advertisement
Ads by CJ

ఉప్పెన బ్లాక్ బస్టర్ తో ఆ సినిమా లో నటించిన కృతి శెట్టి బేబమ్మ గానే గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత రెండు హిట్స్, నాలుగు ప్లాప్స్ టాలీవుడ్ లో ఆమె కి తగిలాయి. ఆ సినిమాల్లో వేటిల్లో కూడా ఉప్పెన కేరెక్టర్ అంత గుర్తింపు కృతి శెట్టి కి రాలేదు. అందుకే ఇప్పటికి ఆమెను ఆమె అభిమానులు బేబమ్మ గానే పిలుచుకుంటున్నారు. 

మనమే చిత్రం విడుదల కన్నా ముందే గ్లామర్ అవతారమెత్తిన కృతి శెట్టి తరచూ గ్లామర్ ఫొటోస్ ని వదులుతుంది. ఆ ఫొటోస్ లో బేబమ్మ అందానికి అందం చూపిస్తూనే అదిరిపోయే అవుట్ ఫిట్స్ ని పరిచయం చేస్తుంది. 

తాజాగా కృతి శెట్టి వదిలిన పిక్స్ చూస్తే వావ్ లుక్స్ బ్యూటిఫుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసేలా ఉన్నాయి.. గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ మిడ్డీ లో కృతి శెట్టి నిజంగా సూపర్బ్ లుక్స్ తో యూత్ ని నిద్రపోకుండా చేసింది. మరి ఈ అందాన్ని యంగ్ హీరోలు తమ సినిమాల్లో పెట్టుకుంటారో.. లేదంటే లక్కీ కాదని వదిలేస్తారో చూడాలి. 

Bebamma in a beautiful look:

Krithi Shetty Looks Absolutely Gorgeous

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ