Advertisementt

మృణాల్ జిమ్ లుక్

Sun 21st Jul 2024 11:24 AM
mrunal thakur  మృణాల్ జిమ్ లుక్
Mrunal Thakur gym look మృణాల్ జిమ్ లుక్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుంచి సౌత్ కి దిగుమతి అయిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ హీరయిన్ గా ప్రూవ్ చేసుకుంది. హిందీలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా అక్కడ ఆమెకి బ్రేకిచ్చే సినిమాలు తగలడం లేదు. సౌత్ లోను బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే సౌత్ లో మృణాల్ ఠాకూర్ కి హ్యాట్రిక్ హిట్ తృటిలో మిస్ అయ్యింది.

కల్కి చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇప్పుడు ప్రభాస్-హను రాఘవపూడి చిత్రంలోనూ ప్రభాస్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ ని తీసుకోవాలని మేకర్స్ భవించడమే కాదు, ఆమె లక్కీ అని హను నమ్ముతున్నాడట. అందుకే మృణాల్ ఠాకూర్ ప్రభాస్ పక్కన ఆల్మోస్ట్ హీరోయిన్ గా కన్ ఫర్మ్ అంటున్నారు.

తాజాగా మృణాల్ ఠాకూర్ ఇన్స్టా లో షేర్ చేసిన పిక్స్ నెట్టింట సంచలంగా మారింది. వైట్ అవుట్ ఫిట్ లోనే కాదు.. జిమ్ లో కష్టపడుతూ ఉన్న పిక్ ని షేర్ చేసింది. మరి హీరోయిన్స్ నాజూగ్గా ఉండాలంటే ఇలా జిమ్ లోనో, లేదంటే యోగ శిక్షణలోనో కష్టపడాల్సిందే . అలానే మృణాల్ ఠాకూర్ జిమ్ లో ఇలా వర్కౌట్స్ చేస్తూ చమటలు చిందిస్తుంది. 

Mrunal Thakur gym look:

Mrunal Thakur gym look goes viral

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ