Advertisementt

ఈవారం ఓటీటీ-థియేటర్ చిత్రాలు

Wed 17th Jul 2024 06:20 PM
movies  ఈవారం ఓటీటీ-థియేటర్ చిత్రాలు
This Week Theatrical, OTT Releases ఈవారం ఓటీటీ-థియేటర్ చిత్రాలు
Advertisement
Ads by CJ

వారం వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ లో కొత్త చిత్రాల హడావిడి, ఓటీటీలలో విడుదలైన చిత్రాల స్ట్రీమింగ్ హంగామా చూడబోతున్నాం. గత వారం విడుదలైన ఇండియన్ 2 టోటల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను డిజ్ పాయింట్ చేసింది. అయితే గత వారం భారతీయుడు 2 కి భయపడి ఈవారం ఎక్కువ చిత్రాలు థియేటర్స్ లో విడుదలయ్యేందుకు మొగ్గు చూపలేదు. కానీ ప్రియదర్శి-నభ నటేష్ ల డార్లింగ్ చిత్రం, అలాగే మరో రెండు చిత్రాలు మాత్రం రేపు శుక్రవారం విడుదలకు సిద్ధమయ్యాయి. జులై 19 న డార్లింగ్, పేకమేడలు, క్రైమ్ రీల్ చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.

అదే రోజు అంటే శుక్రవారం జులై 19 న ఓటీటీ లలోను కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఏయే సినిమాలు ఏయే ఓటీటీలలో రాబోతున్నాయి అనేది చూసేద్దాం..

ఆహా:

హరోంహర  జూలై 15

జియో సినిమా:

హరోంహర (హిందీ డబ్)  జూలై 18

హాట్ స్పాట్ (తమిళ చిత్రం - తెలుగు డబ్) జూలై 17

ఈటీవీ విన్:

మ్యూజిక్ షాప్ మూర్తి (తెలుగు సినిమా)  జూలై 16

హరోం హర (తెలుగు సినిమా)  జూలై 18

జీ5:

బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్)  జూలై 19

నెట్‌ఫ్లిక్స్

త్రిభువన్ మిశ్రా CA టాపర్ (హిందీ సిరీస్)  జూలై 18

ది గోట్ లైఫ్ (మలయాళ హిట్ చిత్రం - తెలుగు డబ్)  జూలై 19

This Week Theatrical, OTT Releases:

Checkout The List Of This Week OTT Releases (July 19)

Tags:   MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ