Advertisementt

కిర్రాక్ ఫోజులో కృతి శెట్టి

Sat 13th Jul 2024 03:01 PM
krithi shetty  కిర్రాక్ ఫోజులో కృతి శెట్టి
Krithi Shetty sizzles in black కిర్రాక్ ఫోజులో కృతి శెట్టి
Advertisement
Ads by CJ

మనమే చిత్రంతో టాలీవుడ్ కి కమ్ బ్యాక్ ఇద్దామనుకున్న కృతి శెట్టి కి ఆ సినిమా రిజల్ట్ షాకిచ్చింది. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వరసగా మరో రెండు హిట్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ అయ్యింది. కానీ ఆ తర్వాత హ్యాట్రిక్ సినిమాలు ఆమెని నిరాశపరిచాయి. ఆ తర్వాత తమిళ, మలయాళం సినిమాలతో బిజీ అయ్యింది. 

అయినప్పటికీ కృతి శెట్టి తెలుగువైపే చూసింది. అప్పుడే శర్వా మనమే ఆఫర్ అందుకుంది. అంతేకాదు.. తన లుక్స్ మార్చేసింది. గ్లామర్ వైపు టర్న్ అయ్యింది. అలాంటి గ్లామర్ అవుట్ ఫిట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ స్టార్ట్ చేసింది. ఆ ఫోటో షూట్స్ అమ్మడిని మళ్ళి తెలుగులో బిజీ చేస్తాయనుకున్నా కృతి శెట్టి ని మాత్రం టాలీవుడ్ డిజ్ పాయింట్ చేస్తూనే ఉంది. 

తాజాగా కృతి శెట్టి ఓ ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. నడుము ఒంపులని చూపిస్తూ కిర్రాక్ ఫోజులతో మత్తెక్కించే లుక్స్ తో ఆ ఈవెంట్ లో అదరగొట్టేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మోడ్రెన్ లుక్స్ తో కృతి శెట్టి రెచ్చిపోయింది. మరి మీరు కూడా కృతి శెట్టి కొత్త లుక్ పై ఓ కనెయ్యండి. 

Krithi Shetty sizzles in black:

 Krithi Shetty blazes in black

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ