Advertisementt

కల్కి కే కాదు.. భారతీయుడు 2 కి కూడా..

Wed 10th Jul 2024 07:52 PM
bharateeyudu 2  కల్కి కే కాదు.. భారతీయుడు 2 కి కూడా..
Telangana govt allows ticket hikes for Bharateeyudu 2 కల్కి కే కాదు.. భారతీయుడు 2 కి కూడా..
Advertisement
Ads by CJ

కొన్ని నెలల తర్వాత బక్సాఫీసు దగ్గర భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD చిత్రం విడుదలైంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం ల దగ్గరకు వెళ్లి ఓ వారం పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు కోరగా ఏపీలో, తెలంగాణాలో రెండు రాష్ట్రల్లో కల్కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వడమే కాకుండా.. అదనపు షోస్ కి కూడా అనుమతి ఇచ్చేసారు. 

కల్కి మాత్రమేనా మేము కూడా ఉన్నామంటూ భారతీయుడు 2 మేకర్స్ తెలంగాణ సీఎం కి మొరపెట్టుకోగా.. రేవంత్ రెడ్డి భారతీయుడు 2 కి కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టిప్లెక్స్ లో 75 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. 

ఓ వారం పాటు తెలంగాణాలో భారతీయుడు 2కి పెరిగిన టికెట్ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రేట్లు కేవలం వారం వరకే ఉంటాయని, అలాగే ఈ పెరిగిన రేట్లు హై క్లాస్ సీట్స్ కి మాత్రమే మిగతా B, C క్లాస్ కి టికెట్ రేట్లు యదాతదమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 

Telangana govt allows ticket hikes for Bharateeyudu 2:

Bharateeyudu 2 ticket rates increased in Telangana

Tags:   BHARATEEYUDU 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ