Advertisementt

మహేష్ కి విలన్ గా ఆ హీరో?

Fri 05th Jul 2024 08:35 PM
mahesh  మహేష్ కి విలన్ గా ఆ హీరో?
Is that hero as a villain for Mahesh? మహేష్ కి విలన్ గా ఆ హీరో?
Advertisement
Ads by CJ

రాజమౌళి-మహెష్ బాబు కాంబో మూవీ సెట్స్ మీదకి వెళ్లే క్షణం కోసం ఎన్ని కళ్ళు ఎదురు చూస్తున్నాయో చెప్పడం కష్టమేమో.. స్క్రిప్ట్ లాక్ చేసి కొన్ని లుక్ టెస్ట్ ల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీగా ఉండగా.. మహేష్ స్పెషల్ మేకోవర్ అవుతూ ఫ్యామిలితో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆగష్టు కానీ సెప్టెంబర్ నుంచి కానీ.. SSR - SSMB  మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతుంది. 

అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మహేష్ కి అపోజిట్ గా నటించే విలన్ విషయంలో రకరకాల పేర్లు తెరపై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ మహేష్ కి విలన్ గా నటిస్తారని ఒకసారి, కాదు కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ని మహేష్ కోసం రాజమౌళి తీసుకురాబోతున్నారని ప్రచారం షురూ అయ్యింది. 

మరి రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్ హీరో కేరెక్టర్స్ కి ఏ మాత్రం తీసిపోదు. ఆ విలన్ కేరెక్టర్ కి హీరోకి ఉండాల్సిన ఇంపోర్టన్స్ ఉంటుంది. అందుకే రాజమౌళి విలన్ కేరెక్టర్ కోసం సంప్రదించాలి కానీ.. ఏ హీరో కుదరని మహేష్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరి సూపర్ స్టార్ కోసం రాజమౌళి ఏ హీరోని విలన్ గా మారుస్తారో చూడాలి. 

Is that hero as a villain for Mahesh?:

Versatile Tamil Hero To Become The Villain Of Mahesh?

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ