ప్రభాస్-అమితాబచ్చన్-కమల్ హాసన్-నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన కల్కి చిత్రం జూన్ 27 న విడుదలై సెన్సేషనల్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. కల్కి ఓపెనింగ్స్ విషయంలో కాస్త తికమక అయినా.. రెండో రోజు మౌత్ టాక్ తో కల్కి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఏపీ అలాగే టీజీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి రెండో రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా మీ కోసం..
Kalki 2898 AD Day 2 AP TG Collections
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 10.53Cr
👉Ceeded: 2.30CR
👉UA: 2.27Cr
👉East: 1.19Cr
👉West: 77L
👉Guntur: 1.14Cr
👉Krishna: 1.18Cr
👉Nellore: 62L
AP-TG Total:- 20.00CR(31.35CR~ Gross)