Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత క్రేజీగా ఉన్నారేమిటి?

Mon 24th Jun 2024 10:28 AM
kalki 2898 ad  ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత క్రేజీగా ఉన్నారేమిటి?
Why are Prabhas fans so crazy? ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత క్రేజీగా ఉన్నారేమిటి?
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిజల్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అన్ హ్యాపీ గా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన సలార్ మాస్ గా ఆకట్టుకుని కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది. సలార్ వచ్చిన ఆరు నెలలకి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

నిన్న ఆదివారం కల్కి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవడం పాపం హాట్ కేకుల్లా కల్కి టికెట్స్ అమ్ముడు పోయాయి. కల్కి విడుదల కాబోతున్న సినిమా థియేటర్ల దగ్గర లక్షల మంది జనం, కాదు కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించారు. హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య 70MM & 35MM థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి టికెట్స్ కోసం ఎంతలా బారులు తీరారో పై పిక్ చూడండి తెలుస్తోంది. 

బుక్ మై షో ని కల్కి 2898 AD షేక్ చేస్తుంది, కల్కి థియేటర్స్ దగ్గర లక్షలాది జనం అంటూ అభిమానులు సోషల్ మీడియా పెడుతున్న పోస్ట్ లు చూసి నెటిజెన్స్ కూడా ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత క్రేజీగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Why are Prabhas fans so crazy?:

Kalki 2898 AD advance booking date in India

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ