Advertisementt

భర్త జాకీతో కలిసి యోగ అదరగొట్టిన రకుల్

Fri 21st Jun 2024 08:05 PM
rakul preet  భర్త జాకీతో కలిసి యోగ అదరగొట్టిన రకుల్
Rakul Preet Performs Yoga Along with Jacky భర్త జాకీతో కలిసి యోగ అదరగొట్టిన రకుల్
Advertisement
Ads by CJ

ఈరోజు యోగ డే. జిమ్ లో విపరీతమైన వర్కౌట్స్ చేసే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ద పెడుతుంది. మొదటి నుంచి రకుల్ ప్రీత్ గ్లామర్ కి ఎంతగా ఇంపోర్టన్స్ ఇస్తుందో.. ఫిట్ నెస్ కి అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ నటించిన సౌత్ మూవీ ఇండియన్ 2 జులై లో విడుదల రాబోతుంది. 

ఇక ఈమధ్యనే బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ జిమ్ మాత్రమే కాదు యోగ కూడా కంటిన్యూ చేస్తుంది. తాజాగా భర్త తో కలిసి యోగ డే రోజున యోగాసనాలు వేసింది. అనుష్క యోగ లో రకుల్ ప్రీత్ ఆమె భర్త జాకీ భగ్నానీలు చాలా కష్టమైన ఆసనాలతో అదరగొట్టేసారు. భర్త జాకీతో కలిసి రకుల్ వేసిన డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఆసనాల ఫొటోస్ తో పాటుగా.. 

Together in wellness and all things beautiful ❤️ happy #internationaldayofyoga to all you lovely people .. #fittogetherstaytogether Yoga is a state of mind , a state of bliss, a feeling of being one with yourself and the universe ❤️ take baby steps towards a healthier you 🧘‍♀️🧘‍♀️ అంటూ క్యాప్షన్ పెట్టింది. 

Rakul Preet Performs Yoga Along with Jacky:

Rakul Preet Singh Performs Yoga Along with her husband Jacky

Tags:   RAKUL PREET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ