Advertisementt

హీరోయిన్ బాచిలరేట్ పార్టీ

Tue 18th Jun 2024 03:22 PM
sonakshi sinha  హీరోయిన్ బాచిలరేట్ పార్టీ
Heroine bachelor party హీరోయిన్ బాచిలరేట్ పార్టీ
Advertisement
Ads by CJ

సెలబ్రిటీస్ ఏంటి ఇప్పుడు డబ్బున్న ప్రతోడు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ అంటూ ఎంజాయ్ చెయ్యడం ఆ తర్వాత తీరిగ్గా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్, పెళ్లి వేడుక అంటూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే సెలెబ్రిటీస్ ఫ్యామిలీస్ లో ఏ వేడుకలు జరిగినా అవి కాస్తా వైరల్ గా మారుతూ ఉంటాయి, 

రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్ళికి సిద్ధమైంది అనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టడం, సోనాక్షి తండ్రి శత్రుజ్ఞ సిన్హా తన కూతురు పెళ్లి విషయం తెలియదు అన్ని చెప్పడం గత వారం రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ లు సన్నిహితంగా ఉండడమే కాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పుడు సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బల్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందని, జూన్ 23న వీరిరువురు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చేసుకొని రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బల్ ఇద్దరూ తమ, తమ ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీలు చేసుకున్నారు. ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో ఈ ఇద్దరూ షేర్ చేశారు. 

Heroine bachelor party:

Sonakshi Sinha Parties With Her Friends, Zaheer Iqbal Celebrates Bachelor Party Ahead Of Their Wedding

Tags:   SONAKSHI SINHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ