Advertisementt

అట్టహాసంగా ముగిసిన CBN ప్రమాణస్వీకారం

Wed 12th Jun 2024 01:06 PM
chandrababu  అట్టహాసంగా ముగిసిన CBN ప్రమాణస్వీకారం
CBN-PK swearing-in ends with a bang అట్టహాసంగా ముగిసిన CBN ప్రమాణస్వీకారం
Advertisement
Ads by CJ

అట్టహాసంగా జరిగిన ఏపీ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రమాణ స్వీకారోత్సవం ముగింపు

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణం

మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురుచూసిన తెలుగోడు!

టీవీలు, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాకు అతుక్కుపోయిన జనం

ఎటు చూసినా చంద్రబాబు, పవన్ స్టేటస్‌లే కనిపిస్తున్న పరిస్థితి

సోషల్ మీడియాలో అయితే.. సినిమా డైలాగులతో ప్రమాణం విజువల్స్ దర్శనం

CBN-PK swearing-in ends with a bang:

Chandrababu - Pawan Kalyan swearing-in ends with a bang

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ