నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు 2014లో తొలిసారి.. 2024లో రెండోసారి ప్రమాణం
తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు రికార్డ్
చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు రాజకీయ జీవితం
28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన నారా చంద్రబాబు
30 ఏళ్లకే మంత్రిగా పనిచేసిన విజనరీ లీడర్
45 ఏళ్లకే బాబు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు
13 ఏళ్ల 244 రోజులపాటు సీఎంగా కొనసాగిన చంద్రబాబు
2024లో కూటమి కట్టి బంపర్ మెజార్టీతో అధికారంలోకి బాబు
బాబు మార్క్ పాలన ఉండాలని కోరుకుంటున్న తెలుగు ప్రజలు
రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి ఆమడ దూరంలో నవ్యాంధ్రప్రదేశ్
బాబుపైనే భారం.. అంతకుమించి నమ్మకం అంటున్న ఆంధ్రులు