కేంద్ర మంత్రులకి శాఖలు కేటాయింపు
రాజ్‌నాథ్ సింగ్ (భాజపా)- రక్షణ శాఖ
అమిత్ షా (భాజపా)- హోంమంత్రిత్వ శాఖ
నితిన్ గడ్కరీ (భాజపా)- రోడ్లు, రహదారులు
జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)- ఆరోగ్యశాఖ
శివరాజ్ సింగ్ చౌహాన్ (భాజపా)- వ్యవసాయం, రైతు సంక్షేమం
నిర్మలా సీతారామన్ (భాజపా)- ఆర్థికశాఖ
సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా)- విదేశీ వ్యవహారాలు
మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)- విద్యుత్, గృహనిర్మాణశాఖ
ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) - విద్యాశాఖ
కింజరాపు రామ్మోహన్ నాయుడు(తెదేపా) - పౌర విమానయాన శాఖ
చిరాగ్ పాస్వాన్ (ఎలేపీ-పాస్వాన్) - క్రీడాశాఖ, యువజన
కిరణ్ రిజిజు (భాజపా) - పార్లమెంటరీ వ్యవహారాలు
అశ్వినీ వైష్ణవ్ (భాజపా) - రైల్వే, సమాచారశాఖ
సర్బానంద్ సోనోవాల్ (భాజపా)- షిప్పింగ్, పోర్టులు
జ్యోతిరాదిత్య సింధియాకు ఈశాన్య అభివృద్ధి & టెలికాం
హెచ్‌డీ కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ
అన్నపూర్ణా దేవి స్త్రీ & శిశు అభివృద్ధి
గిరిరాజా సింగ్ కి వస్త్ర పరిశ్రమ శాఖ
అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు న్యాయ శాఖా
కిషన్ రెడ్డి- మైన్స్ అండ్ కోల్