Advertisementt

NBK 109: జాలి, దయ తెలియని అసురుడు

Mon 10th Jun 2024 01:28 PM
nbk109  NBK 109: జాలి, దయ తెలియని అసురుడు
Special birthday glimpse from of Balakrishna from NBK109 NBK 109: జాలి, దయ తెలియని అసురుడు
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ-దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 109 నుంచి బాలయ్య బర్త్ డే స్పెషల్ గా నందమూరి అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ వదిలారు మేకర్స్. మహా శివరాత్రికి NBK 109 నుంచి పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ వదలగా ఆ గ్లిమ్ప్స్ నందమూరి అభిమానులకి, మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. 

ఇప్పుడు బాలయ్య బర్త్ డే రోజున వదిలిన స్పెషల్ గ్లిమ్ప్స్ లో జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. NBK109లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. 

స్టైలిష్ గా కనిపిస్తూనే, అసలు సిసలైన వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం అనిపిస్తుంది. అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో.. NBK 109 గ్లింప్స్ లో కనిపిస్తున్నారు.. ఈ చిత్రంలో బాబి డియోల్ విలన్ గా కనిపించబోతుండగా.. ఊర్వశి రౌతేల్ల హీరోయిన్ గా నటిస్తుంది. 

Special birthday glimpse from of Balakrishna from NBK109 :

special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109 

Tags:   NBK109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ