Advertisementt

రామోజీ కి నివాళులు అర్పించిన రామ్ చరణ్

Sat 08th Jun 2024 09:53 AM
ram charan  రామోజీ కి నివాళులు అర్పించిన రామ్ చరణ్
Ram Charan paid tribute to Ramoji Rao రామోజీ కి నివాళులు అర్పించిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ - దర్శకుడు శంకర్

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్... రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు.

Ram Charan paid tribute to Ramoji Rao:

Ram Charan paid tribute to Ramoji Rao to game Changer shooting 

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ