హేమ విషయం పై మా కమిటీ లో చర్చ..!!
రేవ్ పార్టీ కేసులో హేమ కు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్..
హేమ విషయంలో పోలీసుల ఇచ్చిన ఆధారాల ప్రకారం యాక్షన్ ఉంటుందంటూ గతంలో ట్వీట్ చేసిన విష్ణు ..
ఇప్పటికే బెంగుళూరు పోలీసుల విచారణకు హాజరై.. అరెస్ట్ అయిన హేమ
హేమ కు 14 రిమాండ్ విధించిన కోర్టు..
హేమ విషయమై కమిటీ సభ్యుల అభిప్రాయాలను కోరిన విష్ణు ..
హేమను మా నుంచి సస్పెండ్ చేయాల్సిందేనన్న మెజారిటీ మెంబెర్స్..
రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు మా నుంచి సస్పెండ్ చెసెందుకు విష్ణు సిద్దమైనట్లు సమాచారం...!!
రేపు మా నుంచి రానున్న అధికారిక ప్రకటన..
అంతేకాకుండా హేమ ని మా నుంచి పూర్తిగా బహిష్కరించే ఆలోచనలో మా అధ్యక్షుడితో పాటుగా సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది.