Advertisementt

చంద్రబాబు అడుగులు ఎటు..?

Tue 04th Jun 2024 05:35 PM
chandrababu  చంద్రబాబు అడుగులు ఎటు..?
Where are Chandrababu steps..? చంద్రబాబు అడుగులు ఎటు..?
Advertisement
Ads by CJ

దేశం చూపు తెలుగుదేశం అధినేత వైపు!

ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు

దేశంలో ఎన్డీఏకు క్లియర్‌గా రాని మెజార్టీ

ఇండియా కూటమిలోకి రావాలని బాబుతో చర్చలు..?

కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్‌ టచ్‌లోకి వెళ్లినట్లు టాక్

ఇవాళ రాత్రికి ఫోన్ లేదా భేటీ అయ్యేందుకు నేతలు ఆసక్తి!

బాబు శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా సంప్రదింపులు?

గురువు చంద్రబాబుకు రేవంత్ టచ్‌లోకి వెళ్లినట్లు గుప్పుమంటున్న వార్తలు

సపోర్టు చేస్తే అడిగింది ఇస్తామని బంపరాఫర్ ఇచ్చినట్లు వినికిడి

ఆఖరికి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఆఫరిచ్చినట్లు టాక్

ఆంధ్రాను అన్ని విధాలుగా ఆదుకుంటామని కీలక హామీ..?

విషయం తెలుసుకుని ప్రధాని మోదీ అలర్ట్ అయ్యారని పుకార్లు

ఎన్డీఏ కూటమి చైర్మన్ పదవి ఇస్తానని ఆఫరిచ్చినట్లు టాక్

అదేమీ లేదు కూటమితో బాబు ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నారని టాక్

జూన్-09న అమరావతి వేదికగా ప్రమాణం ఉంటుందని చెబుతున్న టీడీపీ

ఎన్డీఏకు కూటమి కూసాలు కదులుతున్న వేళ రకరకాల వార్తలు

నవీన్ పట్నాయక్, నితీష్‌తో శరద్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు

ఈ క్రమంలో చంద్రబాబు గురించి చిత్ర విచిత్రాలుగా వార్తలు

చంద్రబాబు మనసులో ఏముంది..? బాబు అడుగులు ఎటువైపు..?

Where are Chandrababu steps..?:

Chandrababu victory is the most important

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ