అవును పీకేలే.. పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్‌లు
వైసీపీని అథ: పాతాలానికి తొక్కుతానని ఒకరు!
ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవదని ఇంకొకరు..!
ఎంత ధీమాగా చెప్పారో.. అక్షరాలా నిజమైన పరిస్థితి
పవన్‌ను తిట్టిపోసిన వైసీపీ శ్రేణులు
వైసీపీని తొక్కడం కాదు.. ఎమ్మెల్యేగా గెలవాలని హితవు
సీన్ కట్ చేస్తే భారీ మెజార్టీతో గెలిచిన పవన్
50వేల మెజార్టీతో సీనియర్, లోకల్ లీడర్ వంగా గీతపై గెలుపు
సేనాని గెలవడమే కాదు.. 20 మందిని గెలిపించబోతున్న పవన్
గాజు గ్లాస్ దక్కితే చాలన్న పరిస్థితి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిన సేనాని
చూశారుగా.. అటు పవన్.. ఇటు ప్రశాంత్ ఇద్దరూ జెండాలు పీకేసినట్లేగా!