కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి
ఇందులో సందేహాలు అక్కర్లేదంటున్న టీడీపీ
మరి.. పవన్ కల్యాణ్ పరిస్థితేంటి..?
పవన్‌కు ఇచ్చే పదవి సంగతేంటి..?
డిప్యూటీ సీఎం ఇస్తారా లేకుంటే హోం శాఖ ఇస్తారా..?
పవన్‌ను కేంద్రం ఎలా చూడబోతోంది..?
ఇప్పటికే ఎన్డీఏ ఏపీ చైర్మన్ పదవి ఇస్తారని రూమర్స్
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏం ఆలోచిస్తారో..?
రెండేళ్లపాటు పవన్‌కు కూడా సీఎం సీటు షేర్ కావాలని జనసైన్యం డిమాండ్
చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్నది డౌట్
కేంద్రం చేతిలో పవన్ కళ్యాణ్ పదవి..?
కేంద్రంలోని మోదీ, అమిత్ షా.. నడ్డా ఏం చెబితే అదేనంటున్న కూటమి పెద్దలు?
పవన్ కష్టాన్ని వృథా చేయనివ్వమని.. కచ్చితంగా తగిన ఫలితమే ఉంటుందన్న తెలుగు తమ్ముళ్లు