గెలవబోతున్న యువనేత నారా లోకేష్
దశబ్దాల నిరీక్షణకు చెక్ పెట్టిన నారా వారి అబ్బాయి
టీడీపీ జెండా ఎగరేసిన నారా లోకేష్
ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే.. చివరిగా 1985లోనే గెలుపు
నాటి నుంచి నాన్ స్టాప్ కొట్టుకొస్తున్న కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన లోకేష్
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఈసారి చేనేత వర్గంకు చెందిన మురుగుడు లావణ్యకు వైసీపీ టికెట్
మిగిలిన నియోజకవర్గాలను అన్నీ వదిలేసి మంగళిగిరిపైనే టీడీపీ స్పెషల్ ఫోకస్
గెలిచి నిలవబోతున్న నారా లోకేష్.. ఇదీ యువనేత సత్తా అంటున్న టీడీపీ శ్రేణులు