జగన్‌కు గుచ్చుకున్న గాజు గ్లాస్.. జనసేన ఆఫీస్‌లో సంబరాలు!
వైసీపీని గడగడలాడించిన గాజు గ్లాస్!
గాజు గ్లాసును తేలిగ్గా తీసుకున్న వైసీపీ
జగన్‌కు గట్టిగా గుచ్చుకున్న గ్లాస్!
పదే పదే పవన్ పెళ్లిళ్లపై ప్రస్తావించిన జగన్
సీన్ కట్ చేస్తే రివర్స్ అయిన అధినేత కామెంట్స్
కూటమి, టీడీతో కాదు..
జనసేనతో సమానంగా సీట్లలో కూడా లీడ్‌లో లేని వైసీపీ
ఇదీ పవర్ స్టార్ పవర్ అంటూ జనసైనికులు నినాదాలు
మంగళగిరి జన సేన కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు
పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్న జనసైన్యం