కనివినీ ఎరుగని రీతిలో టీడీపీకి సీట్లు దక్కే ఛాన్స్!
ఇప్పటికే 136 స్థానాల్లో లీడ్‌లో టీడీపీ అభ్యర్థులు
బీజేపీ, జనసేనతో అవసరమే లేకుండా..
ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సీట్లు దక్కే అవకాశం
అసలు ఏపీలో టీడీపీ లేనేలేదన్న పరిస్థితి నుంచి..
పుంజుకున్న తెలుగుదేశం పార్టీ
పనిచేయని వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు!
విజనరీ, అభివృద్ధికే ఓటేసిన ఏపీ జనం