పిఠాపురంలో దూసుకెళ్తున్న పవన్ కల్యాణ్
టీడీపీ సీనియర్ నేత, ఇండిపెండెంట్‌గా గెలిచిన..
వర్మను కాదని పోటీకి దిగిన జనసేన అధినేత
నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంపైనే ఫోకస్
వర్మనే నమ్ముకున్న పవన్.. ఆయన చేతికే గెలుపు బాధ్యత
అనుకున్నట్లుగానే పవన్‌ను గెలిపించబోతున్న వర్మ
ఇప్పటికే భారీ మెజార్టీతో ఉన్న పవన్
40వేలకు పైగానే మెజార్టీ రావొచ్చని అంచనాలు