అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ స్థానాల్లోనూ లీడ్‌లో కూటమి అభ్యర్థులు
రాయలసీమతో పాటు, ఉత్తరాంధ్రలోనూ కుమ్మేస్తున్న కూటమి
లీడింగ్‌లో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులు
శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మెహన్ నాయుడు లీడింగ్
విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు లీడింగ్
విశాఖపట్నంలో భరత్ ముందంజ
అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ముదంజ
అరకులో మాత్రమే లీడ్‌లో ఉన్న వైసీపీ అభ్యర్థి తనూజ రాణి
రాయలసీమలోనూ ఎక్కడా కనిపించిన వైసీపీ మెజార్టీ స్థానాలు