తెరపై గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి చెప్పు దెబ్బ
తెరపై నానిని చెప్పుతో కొట్టిన తెలుగుదేశం మహిళ
తెరపై వైసీపీ కనిపిస్తే ఊగిపోతున్న తెలుగు మహిళలు
చంద్రబాబును బూతులు తిట్టారని రగిలిపోతున్న టీడీపీ
కొడాలి ఓటమి బాట పట్టడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి!
దశాబ్ధం తర్వాత గుడివాడలో రెపరెపలాడుతున్న పసుపు జెండా!
వెనిగండ్ల రాము రాకతో గుడివాడలో మారిన సీన్
ఎన్నారై కావడంతో ఓ రేంజిలో ప్రచారం, పైసల పంపకం
తొలిసారి ఎన్నికల బరిలోకి.. గెలుపు దిశగా వెనిగండ్ల!