2019లో ఒక్కసీటుకే పరిమితమైన జనసేన
రెండు చోట్ల పోటీచేసినా ఓడిన అధినేత పవన్ కల్యాణ్
ఐదేళ్లలోనే ఊహించని రీతిలో ఫలితాలు
చంద్రబాబుతో చేతులు కలిపి కూటమిలో జనసేన భాగం
21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న జనసేన
ప్రస్తుతం 18 స్థానాల్లో కొనసాగుతున్న జనసేన ఆధిక్యం
భారీ మెజార్టీ దిశగా పవన్ కల్యాణ్
ఇప్పటికే 20 వేల పైచిలుకు దాటిన సేనాని మెజార్టీ
ఒక్క కోస్తా ఆంధ్రాలోనే కాదు..
రాయలసీమలోనూ దూసుకెళ్తున్న జనసైన్యం!