Advertisementt

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీకెండ్ కలెక్షన్స్

Mon 03rd Jun 2024 10:50 AM
gangs of godavari  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీకెండ్ కలెక్షన్స్
Gangs of Godavari 1st weekend collections గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీకెండ్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

విశ్వక్ సేన్-నేహా శెట్టి-అంజలి కలయికలో గత శుక్రవారం విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ క్రేజ్ వలన కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఫస్ట్ వీకెండ్ తిరిగేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.62 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్ట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యగా.. అందులో 75 శాతం ఫస్ట్ వీకెండ్ లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెచ్చెయ్యడం మేకర్స్ ని, విశ్వక్ అభిమానులని ఉత్సాహపరిచింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా.. 

Gangs of Godavari 3 Days

Nizam - 2.48

Vizag - 77

Nellore - 28

Krishna - 39

Ceeded - 1.29

Guntur - 48

East - 52

West - 41

Total - 6.62

Gangs of Godavari 1st weekend collections :

Gangs of Godavari first weekend collections 

Tags:   GANGS OF GODAVARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ