Advertisementt

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 కలెక్షన్స్

Sat 01st Jun 2024 12:33 PM
gangs of godavari  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 కలెక్షన్స్
Gangs of Godavari day 1 collections గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

మే 31 శుక్రవారం విడుదలైన చిత్రాల్లో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పై అంచనాలు బాగున్నాయి. ఈ చిత్రం విడుదలకు ముందు మంచి ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. అందులోను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాలయ్య హీరోయిన్, బీర్ బాటిల్ కాంట్రవర్సీలో ఇరుకోవడం, అది వైరల్ అవడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. 

ఇక నిన్న విడుదలైన ఈ చిత్రానికి అటు విమర్శకులు , ఇటు ఆడియన్స్ ఇద్దరూ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. మొదటి నుంచి సినిమాపై క్రేజ్ ఉండడం, విశ్వక్ సేన్ క్రేజ్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 కలెక్షన్స్ ఏరియాల వారీగా మీ కోసం.. 

ఏరియా     కలెక్షన్స్ 

👉Nizam: 1.10Cr

👉Ceeded: 76L

👉UA: 46L

👉East: 28L

👉West: 24L

👉Guntur: 30L

👉Krishna: 20L

👉Nellore: 17L

AP-TG Total:- 3.51CR(5.80CR~ Gross)(35L~ Hires Added)

👉KA+ROI: 0.25Cr

👉OS: 0.70Cr

Total WW:- 4.46CR(8.00CR~ Gross)

Gangs of Godavari day 1 collections :

Gangs of Godavari 1st day world wide collections 

Tags:   GANGS OF GODAVARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ