సమంత పేరు సోషల్ మీడియాలో కనిపించింది అంటేనే ఆమె ఏదో ఒక గ్లామర్ పిక్స్ వదిలింది అని అర్ధం. ఈ మధ్య కాలంలో తరచూ సమంత అదే పని చేస్తోంది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఆపసోపాలు పడుతుంది. గ్లామర్ షోలో అలాంటి ఇలాంటి గ్లామర్ షో కాదు. అందాలు ఆరబొయ్యడమేపనిగా పెట్టుకుంది.
సమంత అందాల షో చూస్తుంటే.. ఆమె పెద్ద ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తుంది. ఈమధ్యన రామ్ చరణ్ ఛాన్స్ ని సమంత రిజెక్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే హిందీ టార్గెట్ గా సమంత ఇలాంటి గ్లామర్ ప్రయత్నాలు చేస్తుంది అనే టాక్ ఎప్పటినుండో వినిపిస్తోంది.
తాజాగా సమంత వదిలిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. అంతలాంటి గ్లామర్ షో చేస్తూ ఫోటోలని వదిలింది. అది చూసిన నెటిజెన్స్ ఎందుకింతగా తాపత్రయ పడుతున్నావ్ సమంత.. ఫిట్ గా ఉన్నావ్, స్టార్ స్టేటస్ ని ఎంజయ్ చేశావ్.. అయినా నీకు సరిపోలేదా.. ఇంకా ఎన్నాళ్లిలా.. గ్రౌండ్ లోకి దిగేదేమన్నా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.