కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసుకి ప్రాణం పోస్తూ ముగ్గురు హీరోలు తమ తమ చిత్రాలతో పోటీకి దిగారు. వేసవి సెలవలు ముగుస్తున్న సమయంలో విశ్వక్ సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ ముగ్గురు మూడు సినిమాలతో వేటకి దిగారు. రేపు శుక్రవారం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, కార్తికేయ భజే వాయు వేగం చిత్రాలతో పాటుగా చిన్న చిత్రాలు కొన్ని విడుదల కానున్నాయి.
ఇక కొద్దిరోజులుగా ఓటీటీలో కూడా సరైన సినిమాలు లేక బోర్ ఫీలవుతున్న ఓటీటీ ప్రేక్షకులకి పలు సినిమాలతో పాటుగా అనేకరకాల వెబ్ సీరియస్ లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ వారం ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్ :
పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) మే 28
నెట్‌ఫ్లిక్స్ :
ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) మే 29
ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) మే 30
గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) మే 30
జియో సినిమా :
ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) మే 29
దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) మే 31
లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) మే 31
ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) మే 31
ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) జూన్ 01
హాట్‌స్టార్ :
కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) మే 29
ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) మే 30
ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) మే 30
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) మే 31