Advertisementt

హేమని వదలమంటున్న బెంగుళూరు పోలీసులు

Wed 29th May 2024 12:59 PM
hema  హేమని వదలమంటున్న బెంగుళూరు పోలీసులు
Bangalore Police who want to leave Hema హేమని వదలమంటున్న బెంగుళూరు పోలీసులు
Advertisement
Ads by CJ

బెంగళూరు పోలీసులు నటి హేమని వదలనంటున్నారు. బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని తాను ఏ పార్టీలో పాల్గొనలేదు అంటూ బుకాయించే ప్రయత్నం చేసినా.. బెంగుళూరు పోలీసులు మాత్రం హేమ డ్రగ్స్ తీసుకుందో లేదో అని శాంపిల్స్ కలెక్ట్ చేసి మరీ హేమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. 

అంతేకాకుండా హేమ ని విచారణకి రావాల్సిందిగా.. నోటీసులు కూడా ఇచ్చారు. గత సోమవారం హేమ బెంగుళూరు పోలిసుల ముందు విచారణకు హాజవ్వాల్సి ఉండగా.. తనకి వైరల్ ఫీవర్, అందుకే తాను విచారణకు రాలేను అంటూ హేమ సీసీబీ పోలీసులకి లేఖ రాసింది. కాని బెంగుళూరు పోలీసులు మాత్రం హేమని వదిలేలా లేరు. 

నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసుల నోటీసులు జారీ చేసారు. బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో జూన్‌ 1న విచారణకు హాజరుకావాలంటూ సీసీబీ హేమ కి నోటీసులు జారీ చేసింది. మరి హేమ ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూడాలి. 

Bangalore Police who want to leave Hema:

Bengaluru police notice again Hema

Tags:   HEMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ