Advertisementt

లిల్లీ అలియాస్ అనుపమ కిల్లింగ్ లుక్

Mon 27th May 2024 03:02 PM
anupama parameswaran  లిల్లీ అలియాస్ అనుపమ కిల్లింగ్ లుక్
Lilly Alias ​​Anupam Killing Look లిల్లీ అలియాస్ అనుపమ కిల్లింగ్ లుక్
Advertisement
Ads by CJ

అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు లిల్లిగా మారిపోయింది. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అవడమే కాదు.. ఆ చిత్రంలో అనుపమ లిల్లీ పాత్రతో ఆమె అభిమానులే షాకయ్యేలా బోల్డ్ లుక్స్ లో కనిపించి యూత్ ని పడేసింది. సిద్దు జొన్నలగడ్డ తో రొమాన్స్ అనుపమ పరమేశ్వరన్ ని ఇండస్ట్రీ లో బిజీ నటిగా మార్చేసింది. 

వరసగా విమెన్ సెంట్రిక్ మూవీస్ నటిస్తూ తమిళ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఈమధ్యన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా మారింది. గ్లామర్ ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తోంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ వదిలిన లేటెస్ట్ స్టిల్స్ చూస్తే అమ్మో అనుపమ కిల్లింగ్ లుక్స్ తో కితకితలు పెట్టేసింది అంటారు. 

బ్లాక్ మోడరన్ అవుట్ ఫిట్ లో అనుపమ మెస్మరైజ్ చేసింది. ట్రెడిషనల్ గర్ల్ అనుపమ ఇప్పుడు ఇలా బోల్డ్ అండ్ గ్లామర్ షో కి సై అనడం అభిమానులకి షాకిచ్చినా.. యూత్ కి మాత్రం అద్భుతమే అన్నట్టుగా ఉంది. 

Lilly Alias ​​Anupam Killing Look:

Anupama Parameswaran latest glamour look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ