సోషల్ మీడియా క్వీన్ మాళవిక మోహనన్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో కనిపిస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ వస్తున్న మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది.
శారీ కట్టినా, లేదంటే మోడ్రెన్ డ్రెస్ వేసినా మాళవిక మోహనన్ అందాలు చూపించడంలో అస్సలు తగ్గదు. తాజాగా షేర్ చేసిన పిక్స్ చూస్తే ట్రెండీ మాళవిక మోహనన్ అంటూ కామెంట్ చెయ్యడం పక్కా. క్రీమ్ కలర్ మిడ్డీ లాంటి డ్రెస్ లో మెరిసిపోయింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ కొత్త ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న మాళవిక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. మరి ప్రభాస్-మాళవిక మోహనన్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అని అప్పుడే అభిమానులు ఆత్రుత పడుతున్నారు.