ఫ్యాషన్ లో సమంత రోజు రోజుకి కొంతపుంతలు తొక్కడమేమిటో కానీ.. ఆమెని చూస్తే రెస్పెక్ట్ పోతుంది అనేలా ఆమె గ్లామర్ షో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోవడమే కాని.. ఫోకస్ లోకి వచ్చి సినిమాలు ఒప్పుకోవడం లేదు. అదాలా ఉంటే సోషల్ మీడియాలో తరచూ ఫొటోస్ ని షేర్ చేసే సమంత తాజాగా వదిలిన పిక్ చూస్తే అందరూ షాకవ్వాల్సిందే.
అసలు సమంత ని పై పిక్ లో చూస్తే సమంత ఏమిటీ అవతారం అంటారు. అంతగా చిక్కిపోయి అందవికారంగా కనిపించింది. ఆఫోటోలో సమంత ని చూసిన వారంతా బక్క చిక్కిపోయిన సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు అంటేనే సమంత అవతారం ఎలా ఉందొ అర్థమవుతుంది. గ్లామర్ షో కాదు.. ముందు నీ హెల్త్ సరి చేసుకో అంటూ సలహాలు పారేస్తున్నారు.
నటనకు రీ ఎంట్రీ ఇస్తున్నా అని చెబుతున్న సమంత ని ఏ హీరో అయినా కన్సిడర్ చేస్తున్నాడా.. లేదంటే సోలో గా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తో సరిపెట్టుకోవాలేమో అనేలా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. మరోపక్క సమంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ తో సమంత పరదా మూవీ నిర్మిస్తోంది.