Advertisementt

బర్త్ డే ట్రిప్ ముగించేసిన ఎన్టీఆర్

Thu 23rd May 2024 12:11 PM
jr ntr  బర్త్ డే ట్రిప్ ముగించేసిన ఎన్టీఆర్
Jr NTR birthday vacation ends బర్త్ డే ట్రిప్ ముగించేసిన ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిన్నటివరకు బర్త్ డే ట్రిప్ లో భార్య ప్రణతి తో సహా ఎంజాయ్ చేసారు. వార్ 2, దేవర షూటింగ్స్ కి చిన్నపాటి బ్రేకిచ్చిన ఎన్టీఆర్ ఓ వారం పాటు భార్య ప్రణతి, స్నేహితులతో కలిసి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకి వెళ్ళిపోయాడు. ఇక బర్త్ డే మే 20 న కావడంతో అక్కడే సెలెబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం భార్యతో సహా హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎయిర్ పోర్ట్ వీడియోస్ వైరల్ గా మారాయి. 

ఇక ఇక్కడ ఎన్టీఆర్ బర్త్ డే కి పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఫియర్ సాంగ్ రాగా.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే NTR 31 నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆగష్టు నుంచి ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా ఇచ్చిన అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మిగతా షూటింగ్ కంప్లీట్ చేసేసి వార్ 2 షూటింగ్ కోసం మరోసారి ముంబై వెళతారని తెలుస్తోంది. 

Jr NTR birthday vacation ends:

Jr NTR Returns from Birthday Vacation

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ