Advertisementt

కల్కి ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్

Tue 21st May 2024 05:44 PM
prabhas  కల్కి ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్
Kalki OTT Partners Final కల్కి ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కలయికలో భారీగా తెరెక్కిన కల్కి 2898 AD చిత్రం విడుదలకి సుమారుగా నెల రోజుల సమయమే ఉంది. జూన్ 27 న విడుదల కాబోతున్న కల్కి చిత్ర ప్రమోషన్స్ రేపు మే 22 హైదరాబాద్ లోని రామోజీ ఫైన్ సిటీ వేదికగా మొదలు కాబోతున్నాయి. కల్కి కార్ మోడల్ రివీల్ ఈవెంట్ ని అభిమానుల నడుమ కనీ వినీ ఎరుగని రీతిలో మేకర్స్ ప్లాన్ చేసారు. 

ఇక కల్కి 2898 AD పై ఉన్న అంచనాలు, క్రేజ్ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థలు కల్కి చిత్ర డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. అందులో భాగంగా కల్కి హిందీ వెర్షన్ హక్కులని ఫ్యాన్సీ డీల్ తో నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. మిగతా భాషలంటే పాన్ ఇండియాలోని పలు భాషల డిజిటల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. 

జూన్ 27 న సినిమా థియేటర్స్ లో విడుదలయ్యాక రెండు నెలల గ్యాప్ తో కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ ఉండేలా మేకర్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

Kalki OTT Partners Final:

Prabhas Kalki Ott Partners Fix

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ