Advertisementt

ఎన్టీఆర్-చరణ్ ఛాన్స్ ఇవ్వకపోతే..

Tue 21st May 2024 04:21 PM
rashmika mandanna  ఎన్టీఆర్-చరణ్ ఛాన్స్ ఇవ్వకపోతే..
If NTR-Charan is not given a chance.. ఎన్టీఆర్-చరణ్ ఛాన్స్ ఇవ్వకపోతే..
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ కి టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆఫర్స్ ఇవ్వలేదు. పుష్ప తో అల్లు అర్జున్ రశ్మికకి ఛాన్స్ ఇచ్చినా.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ జాన్వికపూర్ వెంట పడ్డారు.  ఆ ఇద్దరు హీరోలు ఆమెకి బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ ఇచ్చారు.

కానీ రష్మికని ఎందుకో లైట్ తీసుకుంటున్నారు. అయితేనేమి రష్మిక మందన్నకి హిందీ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచింది. అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక మారిపోయింది. యానిమల్ రిజల్ట్ రష్మిక మందన్నకి హిందీలో బిగ్ బ్రేక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆమెకి అక్కడ టైమ్ స్టార్ట్ అయ్యింది.

మరోపక్క తమిళనాట రష్మిక క్రేజ్ బాగా మొదలైంది. ధనుష్ లాంటి స్టార్ హీరోతో కుబేర, మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ మూవీలో నటిస్తుంది. ఇప్పుడు సూర్య సరసన కూడా రశ్మికకి ఛాన్స్ వస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఎన్టీఆర్-చరణ్ లు ఆమెకి ఛాన్స్ ఇవ్వకపోతేనేమి.. రష్మిక మాత్రం క్రేజీ క్రేజీ హీరోలతో ముందుకు వెళ్ళిపోతుంది. 

If NTR-Charan is not given a chance..:

Rashmika Mandanna to pair up with Suriya?

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ