Advertisementt

ఎన్టీఆర్ ని బావా అంటూ విష్ చేసిన బన్నీ

Mon 20th May 2024 10:01 AM
allu arjun  ఎన్టీఆర్ ని బావా అంటూ విష్ చేసిన బన్నీ
Happy birthday Bava.. Bunny Wishes NTR ఎన్టీఆర్ ని బావా అంటూ విష్ చేసిన బన్నీ
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కి మధ్యన ఎంత మంచి బాండింగ్ ఉందొ అందరికి తెలిసిందే. పుటిన రోజు నాడు బావా అంటూ ఒకరిని ఒకరు విష్ చేసుకునే ఎన్టీఆర్-అల్లు అర్జున్ లు తాజాగా మరోసారి తమ బాండింగ్ ని చూపించారు. ఈ రోజు మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. 

Many many happy returns of the day Bava … FEAR is FIRE 🔥🔥🔥 @tarak9999 అంటూ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని ప్రేమతో విష్ చేసాడు. అంతేకాకుండా దేవర సాంగ్ పై స్పందించడం పట్ల అల్లు అభిమానులు-ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతుంటే కామన్ ఆడియన్స్ మాత్రం వీరి బాండింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. 

మరి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే ని సెలెబ్రేట్ చెయ్యడం, ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ నుంచి అప్ డేట్స్ రావడం అనేది రొటీన్. కానీ ఇలాంటి స్టార్స్ ఎన్టీఆర్ ని విష్ చేస్తే.. అది చాలా స్పెషల్ కదా..! 

Happy birthday Bava.. Bunny Wishes NTR:

Allu Arjun Birthday Wishes to NTR

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ