Advertisementt

పుష్ప 2 రెండో సాంగ్ కూడా రెడీ అవుతోంది

Wed 15th May 2024 06:21 PM
pushpa 2  పుష్ప 2 రెండో సాంగ్ కూడా రెడీ అవుతోంది
The second song of Pushpa 2 is also getting ready పుష్ప 2 రెండో సాంగ్ కూడా రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

ఆలు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ ఫస్ట్ సాంగ్ మే 1 న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ బీట్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న పుష్ప.. పుష్ప.. సాంగ్.. ముచ్చట ఇంకా ముగియకముందే పుష్ప ద రూల్ నుంచి సెకండ్ సాంగ్ ని కూడా రెడీ చేసేస్తున్నారనే న్యూస్ అల్లు అభిమానులని నిలువనియ్యడం లేదు. 

పుష్ప 2 రెండో పాట పనులు మొదలయ్యాయి, ఈసారి పుష్ప నుంచి మెలోడీ రాబోతున్నట్టుగా చెబుతున్నారు. అంటే అల్లు అర్జున్ అలాగే శ్రీవల్లి రష్మికపై ఈ సాంగ్ ఉంటుంది అని తెలుస్తోంది. పుష్ప 1 మ్యూజిక్ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్టో.. ఇప్పుడు పుష్ప ద రూల్ ఆల్బమ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. 

దేవిశ్రీ ప్రసాద్ కూడా అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా పుష్ప ద రూల్ సాంగ్స్ బీట్స్ రెడీ చేస్తున్నట్లుగా టాక్. ఇక పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో పార్ట్ 2 లో ఐటెం సాంగ్ పై అంతకంతకు అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సాంగ్ లో ఆడబోయే హీరోయిన్ పై మరింతగా క్యూరియాసిటీ మొదలైంది. 

The second song of Pushpa 2 is also getting ready:

 Pushpa 2 second song update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ