Advertisementt

కరీనా ప్లేస్ లో నయన్ ?

Sun 05th May 2024 10:37 AM
nayanthara  కరీనా ప్లేస్ లో నయన్ ?
Nayan in Kareena Place కరీనా ప్లేస్ లో నయన్ ?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తప్పుకుంది అనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. రీసెంట్ గానే తానొక అద్భుతమైన సౌత్ మూవీ లో నటిస్తున్నాను అని చెప్పిన కరీనా ఇప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక యష్ మూవీ టాక్సిక్ నుంచి తప్పుకోవడమనేది అందరిని ఆశ్చర్యపరిచింది. 

అయితే కరీనాకి టాక్సిక్ లో సిస్టర్ రోల్ నచ్చకే తప్పుకుంది అనే వారు లేకపోలేదు. కరీనా కపూర్-యష్ అన్నా- చెల్లెళ్లుగా కనిపిస్తారని, సిస్టర్ సెంటిమెంట్ టాక్సిక్ లో హైలెట్ అవుతుంది అనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీలో నుంచి కరీనా కపూర్ తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి నయనతార వచ్చినట్టుగా తెలుస్తోంది. 

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కరీనా తప్పుకోవడంతో ఇమ్మిడియట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ని అప్రోచ్ అయ్యారని సమాచారం. అయితే నయనతార యష్ కి సిస్టర్ కేరెక్టర్ లో టాక్సిక్ లో నటించేందుకు ఓకె చెప్పినట్లుగా ఇంకా క్లారిటీ లేదు. 

Nayan in Kareena Place:

Nayanthara Replaces Kareena Kapoor In Yash Starrer Toxic

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ