Advertisementt

మత్తెక్కిస్తున్న మృణాల్ అందాలు

Sat 04th May 2024 04:02 PM
mrunal thakur  మత్తెక్కిస్తున్న మృణాల్ అందాలు
Mrunal Thakur Bright Pink Lehenga Is Befitting మత్తెక్కిస్తున్న మృణాల్ అందాలు
Advertisement
Ads by CJ

మృణాల్ ఠాకూర్ పేరు సౌత్ లో సీతారామం సినిమా తో మార్మోగిపోయింది. సీత కేరెక్టర్ లో సౌత్ ప్రేక్షకుల మనసులని దోచేసిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత కూడా హాయ్ నాన్నతో సింపుల్ గా ఆడియన్స్ కి మరింతగా దగ్గరయ్యింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినా మృణాల్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. 

తాజాగా ఆమె బాంబే టైమ్స్ ఫ్యాషన్ షోలో మెరిసింది. ఈ షోలో మృణాల్ ఠాకూర్ డార్క్ పింక్ లెహంగా లో అందాలు ఆరబోసింది. ఈ లెహంగా లో మృణాల్ అందాలు చూస్తే మతిపోవాల్సిందే. ఆ రేంజ్ లో మృణాల్ గ్లామర్ షో చేసింది. 

ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ ఠాకూర్ నామస్మరణ కాస్త తగ్గింది. అంతకుముందు మృణాల్ పేరు చాలామంది హీరోల పక్కన వినిపించినా.. ప్రస్తుతం తమిళనాట మృణాల్ క్రేజ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మృణాల్ కి ఒకరిద్దరి హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్టుగా టాక్ ఉంది. 

Mrunal Thakur Bright Pink Lehenga Is Befitting :

Mrunal Thakur Bright Pink Lehenga Is Befitting For A Royal Bride-To-Be

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ