Advertisementt

మతిపోగోట్టే లుక్ లో బుట్టబొమ్మ

Fri 03rd May 2024 08:47 PM
news  మతిపోగోట్టే లుక్ లో బుట్టబొమ్మ
Pooja Hegde In a stunning look మతిపోగోట్టే లుక్ లో బుట్టబొమ్మ
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజ హేగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. సౌత్ అవకాశాలు సన్నగిలినా ఆమెని నార్త్ ఇండస్ట్రీ ఆదుకుంది. బాలీవుడ్ అవకాశాలతో రెపరెపలాఫ్డుతున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే అక్కడ ముంబైలో తరచూ కనిపించడమే కాదు.. ఈమధ్యనే ముంబైలోని ఖరీదైన ఏరియాలో 45 కోట్ల కాస్ట్లీ ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. 

తాజాగా పూజ హెగ్డే కి సౌత్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది అని చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ లో క్రేజీ కామెడీ ఎంటెర్టైనర్స్ గా వచ్చి కోట్లు కొల్లగొడుతున్న టిల్లు సీరీస్ లో పూజ హేగ్డ్ జాయిన్ అవ్వబోతుందట. టిల్లు క్యూబ్ లో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసే అవకాసం పూజకి వచ్చింది అంటున్నారు. అదలాఉంటే పూజ హెగ్డే తాజాగా కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఆ పిక్స్ లో రెడ్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో పూజ హెగ్డే గులాబీ పువ్వులా మెరిసిపోయింది. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ మైండ్ బ్లోయింగ్, మతిపోగొడుతున్న పూజ హెగ్డే న్యూ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Pooja Hegde In a stunning look:

Pooja Hegde In Stunning Outfits

Tags:   NEWS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ