Advertisementt

అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ తో పవన్ కళ్యాణ్

Wed 01st May 2024 08:13 PM
pawan kalyan  అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ తో పవన్ కళ్యాణ్
Pawan Kalyan Says Allu Arjun Pushpa Dialogue అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ తో పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. టీడీపీ-బీజేపీ తో కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి రోడ్ షోలు, మ్యానిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో పవన్ కనిపిస్తున్నారు. మండపేట వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చమత్కారంగా కాదు తన అభిమానులకి భలే కౌంటర్ వేశారు. 

మీరందరూ ఇంట్లోనే కూర్చుని తగ్గేదే లే అంటూ సినిమా డైలాగులు చెప్తూ, సోషల్ మీడియాలో పోస్టులు వేయడం కాదు... రేపు ఎన్నికలప్పుడు, తగ్గకుండా ధైర్యంగా ఓటేసి మీ బలాన్ని చూపించండి! దొంగలను తరిమి తరిమి కొట్టండి అంటూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మ్యానరిజంతో పుష్ప డైలాగ్ చెబుతూ కాస్త యువతని మేలుకొలిపే ప్రయత్నం చేసారు. 

పుష్ప చిత్రంలో తగ్గేదెలే అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో.. దానిని పవన్ కళ్యాణ్ ఇలా ఎన్నికల సమయంలో వాడి యూత్ ని హూషారెత్తించారు. 

Pawan Kalyan Says Allu Arjun Pushpa Dialogue:

Fans Gone Mad When Pawan Kalyan Says Allu Arjun Dialogue Thaggede Le

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ