Advertisementt

అబ్బ.. స్లీవ్ లెస్ టాప్ లో ఈషా రెబ్బ!

Thu 25th Apr 2024 10:50 AM
eesha rebba  అబ్బ.. స్లీవ్ లెస్ టాప్ లో ఈషా రెబ్బ!
Eesha Rebba Latest Photos Goes Viral అబ్బ.. స్లీవ్ లెస్ టాప్ లో ఈషా రెబ్బ!
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్‌గా వెండితెరకి పరిచయమైన ఈషా రెబ్బ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావాలి, బిగ్ బడ్జెట్ మూవీస్‌లోనే నటించాలని గిరి గీసుకుని కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది. రీసెంట్‌గానే బర్త్ డే జరుపుకున్న ఈషా రెబ్బ సోషల్ మీడియాలో యమా యాక్టీవ్‌గా ఉంటుంది. 

తరచూ తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది. కొన్నాళ్ల వరకు ట్రెడిషనల్‌గా కనబడిన ఈషా రెబ్బ ఈ మధ్య గ్లామర్ రోల్స్ వైపు చూస్తుంది. అందుకే గ్లామర్‌గా మోడ్రెన్ అవుట్ ఫిట్స్‌తో ఫోటో షూట్స్ చేసి, ఆ పిక్స్ సోషల్ మీడియాకు వదులుతుంది. రీసెంట్‌గా దయ వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్న ఈషా రెబ్బ తాజాగా తరుణ్ భాస్కర్‌తో ఓ మూవీ చేస్తోంది. 

తాజాగా ఈషా రెబ్బ నిర్వహించిన ఫోటో షూట్‌‌కు సంబంధించిన ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. స్లీవ్ లెస్ టీ షర్ట్‌లో లూజ్ హెయిర్‌తో మత్తెక్కించింది. ఈషా రెబ్బ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Eesha Rebba Latest Photos Goes Viral:

Eesha Rebba Latest Photoshoot Pics Creates Sensation

Tags:   EESHA REBBA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ