Advertisementt

మతిపోగొడుతున్న మహేష్ లుక్

Tue 02nd Apr 2024 02:04 PM
mahesh  మతిపోగొడుతున్న మహేష్ లుక్
Mahesh Looks Stunning మతిపోగొడుతున్న మహేష్ లుక్
Advertisement
Ads by CJ

మతిపోగోడుతున్న, లుక్స్ బ్యూటిఫుల్ అంటూ అమ్మాయిల అందమైన ఫొటోస్ చూస్తే అనాలనిపిస్తుంది. కానీ.. అబ్బాయిలని చూస్తే హ్యాండ్ సమ్ అంటూ సింపుల్ గా తేల్చేస్తాం. మరి మహేష్ ని చూస్తే అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే.. ఆయన ఎంత అందగాడై ఉంటాడు. 40 ప్లస్ లోను మహెష్ అందం ముందు అబ్బాయిలంతా దిగదుడుపే అనేలాంటి లుక్స్ తో ఆయన మతిపోగోడుతుంటారు. 

ప్రస్తుతం స్విజర్లాండ్ లో ఫ్యామిలీ తో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. అక్కడ ఫ్యామిలీతో కలిసి మంచు లో కానీ, ఇతర ప్రదేశంలో కనిపించడం లేదు. దానితో అభిమానులు కాస్త డిస్పాయింట్ అయ్యారు. అసలే రాజమౌళి తో చెయ్యబోయే చిత్రం కోసం మహేష్ బాబు ఎలా మేకోవర్ అవుతారో అనే క్యూరియాసిటిలో మహేష్ అభిమానులు ఉన్నారు. 

అయితే తాజాగా మహేష్ బాబు తన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. షేప్ యువ‌ర్ స్టోరీ అనే క్యాప్షన్ తో మహేష్ వదిలిన నాలుగు ఫొటోస్ ని చూసి మతిపోగెట్టేశావ్ పో.. మహేష్ అంటూ ఆయన అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

Mahesh Looks Stunning:

Mahesh Looks Stunning In His Latest Clicks

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ