Advertisementt

సూర్య కిరణాలని ముద్దాడుతున్న కృతి శెట్టి

Tue 02nd Apr 2024 10:03 AM
krithi shetty  సూర్య కిరణాలని ముద్దాడుతున్న కృతి శెట్టి
Krithi Shetty latest photos goes viral సూర్య కిరణాలని ముద్దాడుతున్న కృతి శెట్టి
Advertisement
Ads by CJ

క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడం పక్కనబెట్టి తమిళంలో హావ చూపిస్తుంది. తమిళనాట కృతి శెట్టి వరస ప్రాజెక్ట్స్ చేస్తుంది. కానీ టాలీవుడ్ హీరోలైతే కృతి శెట్టి వైపు చూడడం లేదు. లక్కీ బ్యూటీ కాస్తా అన్ లక్కీ అయ్యిపోయింది. యంగ్ హీరోలెవరు కృతికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.

తరచూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ హడావుడి మొదలు పెట్టింది. మోడ్రెన్ అవుట్ ఫిట్స్ లో కృతి శెట్టి అందాలు ఆరబోసే పనిలో ఉంది. ఫ్రాక్స్, మిడ్డీస్, డిజైనర్ డ్రెస్సులతో గ్లామర్ గా కనిపిస్తుంది. తాజాగాకృతి శెట్టి ఇన్స్టా లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. వాటితో పాటుగా.. Life’s better when you’re sunkissed ☀️✨🥰 Don’t forget your spf #summer #sun #positivity #spreadlove📸 @mahajanyukta అని క్యాప్షన్ కూడా పెట్టింది.

ఆ పిక్స్ లో సూర్య కిరణాలని ముద్దాడుతూ కృతి శెట్టి నేచురల్ బ్యూటీలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫొటోస్ నట్టింట సంచలనంగా మారాయి. 

Krithi Shetty latest photos goes viral :

Krithi Shetty new photos

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ