టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుంచే కొత్త నంబర్లని నమోదు చేస్తుంది. టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే 23 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. ఇప్పుడు మొదటి వీకెండ్ పూర్తయ్యేలోగా బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలని లాభాల్లోకి తీసుకెళ్ళిపోయింది. టిల్లు స్క్వేర్ 3 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 12.35Cr
👉Ceeded: 2.93Cr
👉UA: 2.99Cr
👉East: 1.53Cr
👉West: 92L
👉Guntur: 1.33Cr
👉Krishna: 1.23Cr
👉Nellore: 77L
AP-TG Total:- 24.05CR (37.75CR~ Gross)
👉KA+ROI: 2.10Cr
👉OS: 8.70Cr
Total WW:- 34.85CR(59.65CR~ Gross)
Tillu Square 1st weekend collections
Tillu Square 3 days collectionstillu square







































