Advertisementt

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు లిస్ట్

Mon 01st Apr 2024 03:46 PM
ys sharmila  ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు లిస్ట్
AP Congress MP Candidates List ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు లిస్ట్
Advertisement
Ads by CJ

ఏపీలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా అధిష్టానం ప్రకటించింది. షర్మిలతో పాటుగా 9మంది ఎంపీ అభ్యర్థుల పేర్లని ప్రకటించారు. 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన...

◻️ కడప నుంచి బరిలో YS షర్మిల

◻️ రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు

◻️  బాపట్ల నుంచి జెడి శీలం 

◻️ కాకినాడ నుంచి పళ్ళం రాజు 

◻️ అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్

◻️ విశాఖ నుంచి సత్యారెడ్డి 

◻️ ఏలూరు నుంచి లావణ్య

◻️ రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ 

◻️ చిత్తూరు బరిలో చిట్టిబాబు 

◻️  హిందూపురం నుంచి షాహిన్ 

◻️ ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి 

◻️ మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్... 

 8 లోక్ సభ స్థానాలు పెండింగ్..

AP Congress MP Candidates List:

YS Sharmila to contest from Kadapa ...

Tags:   YS SHARMILA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ