టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీజే టిల్లు తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్దు నుంచి రాబోతున్న టిల్లు స్క్వేర్ పై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోను మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు టిల్లు తో మరోసారి సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.. ఏరియాల వారీగా టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ మీకోసమ్..
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
👉Nizam: 8Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 11Cr
AP-TG Total:- 22CR
👉KA+ROI: 2Cr
👉OS – 3Cr
Total WW: 27CR(BREAK EVEN – 28CR~)
Tillu Square Pre Release Business Details OUT
Tillu Square Pre Release Business detailstillu square








































